రాజకీయాలు Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. సీఎస్ కీలక ఆదేశాలు! తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News : ఆసరా పింఛన్ల రికవరీ నోటీసులపై సీఎస్ కీలక ఆదేశాలు! తెలంగాణలో సంక్షేమ పథకాల లబ్ధి పొందుతోన్న అనర్హులకు నోటీసులపై సీఎస్ శాంతకుమారి స్పందించారు. మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అందెశ్రీని సన్మానించిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలంగాణ ఉద్యమకారుడు, కవి గాయకుడు అందెశ్రీని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సన్మానించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని అందెశ్రీ మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా అందెశ్రీకి శాలువ కప్పి సీఎస్ జ్ఞాపికను అందజేశారు. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn