Teenage Girl : దత్తత తీసుకుని పెంచిన తల్లినే.. ఇద్దరు లవర్లతో కలిసి చంపేసింది!
ఒడిశాలో దారుణం జరిగింది. 10 ఏళ్ల క్రితం మూడేళ్ల వయసున్న ఓ బాలిక రోడ్డు పక్కన దొరికితే ఆ పాపను లాలించి, పెద్దది చేసిన తల్లిని చివరికి ఆ అమ్మాయే కడతేర్చింది. 13 ఏళ్ల బాలిక ప్రస్తుతం 8వ తరగతి చదువుతుంది. అయితే ఆ బాలిక ఇద్దరు యువకులతో రిలేషన్షిప్ ఉంది.
BREAKING: కాకినాడలో విషాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్లోనే!
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు.
BIG BREAKING: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ!
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయ్యారు.. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు.
TG Crime: సూర్యాపేట జిల్లాలో విషాదం.. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండలో విషాదం చోటు చేసుకుంది. మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని గొంతు కోసుకొని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రా*ణం తీసిన లైట్ | Police Shocking Facts Revealed On Syed Siddiq Incident | Hyderabad | RTV
పదేళ్ల బాలుడు దారుణ హత్య.. లవర్, తల్లి చేతులు కలిపి.. అతికిరాతంగా!
పదేళ్ల బాలుడిని అతికిరాతంగా హత్య చేసిన దారుణ ఘటన అస్సాంలో జరిగింది. ట్యూషన్‌కి వెళ్లిన కొడుకు రాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ప్రియుడే ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరి తల్లి ప్రమేయం ఉందా? లేదా? అనే విషయం తెలియాలి,
TG News: అయ్యో పాపం.. తల్లీ,బిడ్డల ప్రాణం తీసిన కూలర్..!
కామారెడ్డిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. అర్థరాత్రి నిద్రలో ఉండగా కూతురు శ్రీవాణి కాలు కూలర్ కి తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ కూతుర్ని కాపాడేందుకు తల్లి శాంతాబాయి ఆమెను పట్టుకోవడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు.
IND-PAK WAR: 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్!
ఇండో-పాక్ యుద్ధంవేళ గుజరాత్ మాజీ సీఎం బల్వంతరాయ్ మెహతా ఘటన తెరపైకొచ్చింది. 1965 యుద్ధ సమయంలో మిథాపూర్ సందర్శన కోసం వెళ్తుండగా పాక్ ఆర్మీ తప్పుడు అంచనాతో ఆయన విమానాన్ని పేల్చివేసింది. దీంతో ఆయన భార్య, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది చనిపోయారు.
/rtv/media/media_files/2025/05/18/BAlYIbDvnFYGes7uGsk7.jpg)
/rtv/media/media_files/2025/05/17/HxchvmOO68yrsZmCg2mb.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/05/16/UVzdjLbFMy6wWAvlRD5L.jpg)
/rtv/media/media_files/2025/05/15/S5SBIqrT20NZtaFpWocH.jpg)
/rtv/media/media_files/2025/05/01/ruDHdtFccwiKOJgI5v9e.jpg)
/rtv/media/media_files/2025/05/11/HwYGyuzPYYlCwWMP1nHs.jpg)
/rtv/media/media_files/2025/05/09/JcyuiDwBz8xB3bQmtSHr.jpg)