TG Crime: మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి
మేడ్చల్ జిల్లా నాగారంలోని బొడ్రాయి సెంటర్ వద్ద స్కూటీపై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తి కుటుంబంపై విద్యుత్ తీగ ఆకస్మాత్తుగా తెగి మీద పడింది. ఈ ప్రమాదంలో సురేష్‌కు, అతని కుమారుడికి స్వల్ప గాయాలు కాగా.. మౌనికకు తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది.
/rtv/media/media_files/2025/05/26/0Mi05wxRGM5w0dwtNlYA.jpg)
/rtv/media/media_files/2025/05/26/uCl2m9TlRqrD6qCPS00N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
/rtv/media/media_files/2025/05/26/os1ljgT3C7Fbd1TtZ2LQ.jpg)
/rtv/media/media_files/2025/05/25/pihrPWz4FhbN61URBMCV.jpg)
/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
/rtv/media/media_files/2025/05/24/Dg17t1XgcPXNolPc6gVo.jpg)
/rtv/media/media_files/2025/05/23/ObgOqhVt2BbG3mb38IEt.jpg)
/rtv/media/media_files/2025/05/23/l2w2bdfXDzjhEsREEQ6P.jpg)
/rtv/media/media_files/2025/05/23/hphFO6s89ndZcWMZ3hm3.jpg)