IPL 2024 : ఐపీఎల్ షెడ్యూల్ మార్పు.. రెండు మ్యాచ్‌ల తేదీలను మార్చిన బీసీసీఐ
ఐపీఎల్లో రెండు మ్యాచ్‌లను మళ్ళీ రీ షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరిగే మ్యాచ్‌లను అటుదిటు, ఇటుదిటుగా మార్చింది. కోలకత్తాలో శ్రీరామనవమి వేడుకల కారణంగానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Mumbai Indians: ముచ్చటగా మూడో'సారీ'..
ఏంటో పాపం ముంబై ఇండియన్స్‌కు ఈసారి ఐపీఎల్ అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు అయిన ముంబై టీమ్...అన్నింటిలోనూ పరాజయం మూటగట్టుకుంది. నిన్నటి మ్యాచ్‌లో అయితే రాజస్థాన్ రాయల్స్ చేతిలో మరీ చెత్తగా ఓడిపోయింది.
Hardik Pandya: ట్రోల్ చేసుడు తప్పు.. ఈ బుడతడి మాటలు వింటే రోహిత్ ఫ్యాన్స్ దెబ్బకు మారిపోతారు భయ్యా!
గుజరాత్, హైదరాబాద్‌పై మ్యాచ్‌ల్లో పాండ్యా కెప్టెన్సీ, బ్యాటింగ్ తప్పిదాలపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆవేశాన్ని పాండ్యాపై ట్రోల్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అయితే పాండ్యాను ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ఓ బుడతడు చెబుతున్న మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Dhoni: ఇలా అంతా అయిపోయాక కొట్టే బదులు ముందే దిగొచ్చు కదా సర్!
విశాఖ గడ్డపై 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు ధోనీ. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై చెన్నై ఓడిపోయింది. ధోనీ అభిమానులను అలరించినా అతను బ్యాటింగ్‌కు దిగే సమయానికి మ్యాచ్ చేజారిపోయింది. దీంతో ధోనీ ముందు బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
PIL-2024: ధోనీ కోసం కలవరిస్తున్న వైజాగ్ వాసులు..మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
విశాఖ జనాలు ధోనీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 2005లో చేసిన మ్యాజిక్ కోసం మళ్ళీ ఆరాటంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్...చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి.
Cricket News: షహీన్ ఆఫ్రిదికి షాక్.. బాబర్ ఇజ్ బ్యాక్.. పాక్ షాకింగ్ నిర్ణయం!
పాకిస్థాన్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుంది. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తిరిగి జట్టు బాధ్యతలు అందుకున్నాడు. జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను బాబర్ నడిపించనున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ వైఫల్యం తర్వాత బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
Mayank : 155.5KM.. టీమిండియా స్పీడ్ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్?
4 ఓవర్లు.. 27 పరుగులు.. 3 వికెట్లు.. పంజాబ్‌పై గెలుపులో లక్నో బౌలర్ మయాంక్ యాదవ్‌దే కీ రోల్. గంటకు 150కి.మీకు పైగా వేగంతో బంతులు వేసిన మయాంక్ పంజాబ్ ప్రధాన వికెట్లు కూల్చాడు. ఇంతకి ఎవరీ మయాంక్? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Pakisthan: 2024 T20 వరల్డ్ కప్ కోసం ఆ ఇద్దరు!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రిటైర్ మెంట్ ప్రకటించిన ఆ ఇద్దరు ఆటగాళ్లను యూటర్న్ తీసుకునేలా చేసింది. రాబోయే టీ 20 వరల్డ్ కప్ కోసం వారితో చర్చలు జరిపింది. వారేవరో కాదు ఫిక్సింగ్ ఆరోపణలతో జైలు జీవితం అనుభవించిన మహ్మద్ అమీర్,మరోకరు ఆల్ రౌండర్ ఆటగాడు ఇమాద్ వసీమ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T114402.121-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T124557.300-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ipl-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T082959.368-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rohit-vs-pandya-kid-video-viral-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ms-dhoni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-23-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pakistan-babar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/matank-yadav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-82-2-jpg.webp)