Cricket : చిరకాల ప్రత్యర్థిపై చేసిన ట్రిపుల సెంచరీకి 20 ఏళ్లు!
Sehwag : ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆడే విధ్వంసకర బ్యాటింగ్ చూసి ఆయా జట్ల బౌలర్లు బయపడేవారు. కాని క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సెహ్వాగ్ ను చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లే బయపడ్డారు.
Sehwag : ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆడే విధ్వంసకర బ్యాటింగ్ చూసి ఆయా జట్ల బౌలర్లు బయపడేవారు. కాని క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సెహ్వాగ్ ను చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లే బయపడ్డారు.
ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో రికార్డులు ఏరులై పారాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్సులు కొట్టారు. ఇక రెండు టీమ్‌లు కలిపి 523 రన్స్ చేశాయి. ఇలా ఎన్నో లిస్టుల్లో ఈ మ్యాచ్ టాప్‌లో నిలిచింది. రికార్డులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
ముంబై కెప్టెన్పాండ్యాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు కోహ్లీ,ధోనీ ఫ్యాన్స్. SRHపై మ్యాచ్‌లో పాండ్యా బ్యాటింగ్ కారణంగానే ముంబై ఓడిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోహిత్ ఫ్యాన్స్ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. నేషన్ విత్ పాండ్యా అంటూ ధోనీ, కోహ్లీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌పాండ్యా సోషల్‌మీడియాలో ఘోరంగా ట్రోల్ అవుతున్నాడు. హైదరాబాద్‌పై మ్యాచ్‌లో రికార్డు స్కోరు ఛేజ్ చేయాల్సిన సమయంలో పాండ్యా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించిన ముంబై బ్యాటింగ్ లయను దెబ్బతీశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
క్రికెటర్ రోహిత్ శర్మ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చాలా భిన్నమైన క్రికెటర్ అంటూ రోహిత్ ని ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనతో ఓ సినిమా తీయాలని చెప్పాడు. ఆయనతో హిట్ మ్యాన్ అనే సినిమా తీస్తే కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
లాస్ట్ సీజన్ వరకు ఒక లెక్క..ఇప్పుడు ఇంకో లెక్క అంటున్నారు సన్ రైజర్స్ టీమ్. మొన్నటి వరకు బ్యాటింగులో తాబేళ్ళు...బౌలింగ్‌లో కుందేళ్ళుగా ఉన్న హైదరాబాద్ టీమ్ ఇప్పుడు మెరుపు వీరులు అయిపోయారు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుని కొత్త కథకు తెర తీసారు.
అసలే ఓడిపోయి బాధగా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు నెత్పతి మీద మరో పిడుగు పడింది. నిన్నటి మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు గుజరాత్ కెప్టెన్ గిల్‌కు 12 లక్షల జరిమానా విధించారు.
ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ గడ్డ మీద ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. కాగా ఈ సిరీస్‌లో తొలి టెస్టు నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది.
కర్ణాటకలోని చిత్రదుర్గలో 24 ఏళ్ల రంజీత ఆత్మహత్య చేసుకుంది. రంజీత భర్త దర్శన్ క్రికెట్ బెట్టింగ్‌ల్లో మూడేళ్లుగా రూ.1.5 కోట్లు పొగొట్టుకున్నాడు. అప్పు తీసుకోని మరీ బెట్టింగ్‌లు వేశాడు. వడ్డీ కట్టమని దర్శన్ భార్యను అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకుంది.