Latest News In Telugu Cricket News: ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సచిన్ ఫ్రెండ్ ఘన విజయం! ఐసీఏ(ICA) ఎన్నికల్లో మాజీ ఆటగాడు చాముండేశ్వర నాథ్ సత్తా చాటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌కి ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీ కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన 89 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హర్విందర్ సింగ్‌పై గెలవడంతో ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీగా చాముండేశ్వర నాథ్ ఎన్నికైనట్లు ఐసీఏ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏకే జోటి ప్రకటించారు. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maxwell: అబ్బా.. ఏమన్నా ఆడాడా భయ్యా.. 'నేనేమో ఒక్క పరుగు తియ్యడానికి 40 బంతులు ఆడాను'! వరల్డ్‌కప్‌లో తనకు ఒక్క పరుగు చేయడానికి ఓ మ్యాచ్‌లో 40 బంతులు ఆడాల్సి వచ్చిందని.. అదే మ్యాక్స్‌వెల్ అన్నే బంతుల్లో సెంచరీ చేశాడంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశాడు సునీల్ గవాస్కర్. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌తో అతను ఆడిన రివర్స్ స్వీప్ సిక్సర్‌కు 6 పరుగులు ఇస్తే సరిపోదని.. 12 రన్స్ ఇవ్వాలంటూ తనదైన స్టైల్లో కామెంట్స్ చేశారు సన్ని. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG: మ్యాచ్ విన్నర్‌నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్ బ్రో? ఆదివారం జరగనున్న ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో అశ్విన్‌ను ఆడించాలని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమి మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup:జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి క్రికెట్ జంటిల్మన్ గేమ్ అని నిరూపించారు న్యూజిలాండ్ బాటర్లు. వరల్డ్ కప్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అందరి మన్ననలనూ పొందారు. అసలేం జరిగిందంటే... By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup:టాస్ గెలిచిన భారత్...ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల స్టేడియం పేస్ కు అనుకూలించే పిచ్ కావడంతో రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Cup 2023: మెగా టోర్నీలో ఐదవ విజయం ఎవరిని వరించేనో? నెమ్మదిగా వరల్డ్ కప్ లో హీట్ మొదలవుతోంది. ఒక్కో మ్యాచ్ అవుతున్న కొద్దీ మెగా టోర్నీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. ప్రపంచకప్ లో ఇవాళ మెగా సమరం జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భారత్, న్యూజిలాండ్ లు నేడు తలపడబోతున్నాయి. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cricket:ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ..టాప్ 10లో భారత్ ఆటగాళ్ళు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళల్లో రోహిత్ శర్మ సత్తా చాటాడు. ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రోహిత్ రెండు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా? వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌కు క్రేజీ తగ్గిందా? ఇంతకు ముందు ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదా? క్రికెట్ నుచూసే జనాలు తక్కువ అవుతున్నారా...లేక వన్డే ఫ్మార్మాట్ ను చూడ్డానికి ఇష్టపడ్డం లేదా. ప్రస్తుం భారత్‌లో వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. మామూలుగా వరల్డ్‌కప్ అంటే ఎక్కడ లేని మోజు ఉంటుంది. అందులోనూ క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో అయితే మరీను. కానీ ఈ సారి పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా అసలు హడావుడే లేదు. మొన్న జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌కి కూడా జనాలు అస్సలు స్పందించలేదు. కోట్లమంది జనాభా ఉన్న దేశంలో వ్యూస్ కేవలం లక్షల్లో ఉంది అంటేనే అర్ధమవుతుంది వరల్డ్‌కప్ ఎంత చప్పగా సాగుతోందో. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023:ఖాతా తెరిచిన ఆస్ట్రేలియా-శ్రీలంక మీద విజయం 2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మొత్తానికి తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn