BIG BREAKING: కుప్పకూలిన విమానం.. ఎంతమంది మృతులంటే?
రష్యాలోని బాకు నుంచి గ్రోజ్నీకి వెళ్తున్న విమానం కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో కుప్పకూలింది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
/rtv/media/media_files/2026/05/31/delhi-2026-05-31-06-37-37.jpg)
/rtv/media/media_files/2024/12/25/yzWkCosKuFMdoZjENsqO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-48-2-jpg.webp)