ఇంటర్నేషనల్ BIG BREAKING: కుప్పకూలిన విమానం.. ఎంతమంది మృతులంటే? రష్యాలోని బాకు నుంచి గ్రోజ్నీకి వెళ్తున్న విమానం కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో కుప్పకూలింది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Flight Accident: కుప్పకూలిన విమానం...తెలియని ప్రయాణికుల జాడ! థాయ్‌లాండ్ లో విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Helicofter Crash: కుప్పకూలిన మరో హెలికాఫ్టర్ .. ఐదుగురి దుర్మరణం నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Helicopter Crash: కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్! టూర్ కంపెనీకి చెందిన పర్యాటక హెలికాప్టర్ హవాయి దీవిలోని కాయై సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరో ఇద్దరి ఆచూకీ గల్లంతయ్యింది. పాలి తీరానికి సమీపంలో ఉన్న నీటిలో హెలికాప్టర్ కూలిపోయింది. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn