ఆంధ్రప్రదేశ్ YS Jagan: అందరూ సమన్వయంగా ఉండాలి.. కార్యకర్తలకు పిలుపునిచ్చిన జగన్! ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ సమన్వయంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. ఆ జిల్లాలో పోలీసులు హైఅలర్ట్.. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్న పల్నాడు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేపటి కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేశారు. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Counting Process: కొద్ది గంటల్లో కౌంటింగ్.. ఓట్ల లెక్కింపు అంత ఈజీ కాదు.. ఎందుకంటే.. కొద్ధి గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎవరు దీని పర్యవేక్షిస్తారు? కౌంటింగ్ ఏజెంట్స్ అనే ఎవరు? కౌంటింగ్ విషయంలో అవకతవకలు ఉంటే ఫిర్యాదు ఎలా చేయాలి? ఈ అన్ని సందేహాలకు సమాధానాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By KVD Varma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC : ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్-సీఈసీ దేశవ్యాప్తంగా రేపు అన్ని రాష్ట్రాల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ జరగనుంది. దీని మీద ఎన్నికల కమీషన్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా కౌంటింగ్‌కు చేసిన ఏర్పాట్లపై కమిషనర్ రాజీవ్ కుమార్ వివరించారు. By Manogna alamuru 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: కౌంటింగ్ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం: ఎలక్షన్ కమిషన్! అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను ఆర్వో, ఏఆర్వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని ఈసీ వెల్లడించింది. ఇది ఎంతో ముఖ్యమైన వివరణ అంటూ చెప్పుకొచ్చింది.ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ చేసిన ఆరోపణల పై ఈసీస్పందించింది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections: నేడే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుందని రిటర్నింగ్ అధికారి , కలెక్టర్ రవినాయక్ తెలిపారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : అనంతపురంలో 144 సెక్షన్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు అనంతపురం ఎస్పీ గౌతమిసాలి. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:తెలంగాణలో 49 కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. పార్టీలు కూడా ప్రచార హోరులో మునిగితేలుతున్నారు. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజాగా ఓట్ల లెక్కింపుకు కూడా కేంద్రాలను ఖరారు చేసారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn