ఇంటర్నేషనల్ Corona Virus : అన్ని రకాల కరోనా వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్.. అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించేందుకు తాజాగా శాస్త్రవేత్తలు ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. 'ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ' అనే కొత్త విధానం ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయని వారు పేర్కొన్నారు. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ COVID Vaccine: వార్నీ.. 217 సార్లు కరోనా టీకా వేయించుకున్నాడు.. చివరికి జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్త్రవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Thailand: కరోనా లాంటి మరో వైరస్.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు.. థాయ్‌లాండ్‌లో మరో కొత్త వైరస్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోఎల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By B Aravind 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Corona Virus: కరోనా జేఎన్.1 వైరస్.. టెన్షన్ అక్కరలేదు దేశంలో కరోనా జేఎన్ 1 వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు. కొత్త వైరస్ ప్రభావం ఎక్కువగా చూపదని.. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona Cases: పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు.. లాక్ డౌన్ తప్పదా? దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రలకు హై అలెర్ట్ ప్రకటించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కోరింది. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే మరోసారి కరోన కొత్త వేరియంట్ ప్రజలను కలవరపెడుతోంది. జేఎన్ 1 అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనాకు చెందిన 'జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ' అధికారులు తాజాగా వెల్లడించారు. ఇప్పటికే 7కేసులు నమోదైనట్లు తెలిపారు. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu White Lung Syndrome: చైనాలో కరోనాను మించిన వైరస్..గడగడలాడుతున్న ప్రపంచ దేశాలు చైనాలో పుట్టిన వైట్‌లాంగ్ సిండ్రోమ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ సిండ్రోమ్ వచ్చిన పిల్లల ఊపిరితిత్తులలో పీఏఎంలో, కాల్షియం చేరి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటివి వస్తుంటాయి. ఈ సిండ్రోమ్‌కు మందు లేదు. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అమ్మో.. మరో ఎనిమిది వైరస్లు.. మళ్లీ మహమ్మారి ముప్పు తప్పదా.. చైనాలోని హైనాన్ అనే ప్రాంతంలో ఎనిమిది రకాల కొత్త వైరస్‌లను గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా దాదాపు 700 ఎలుకల నుంచి నమూనాలు సేకరించగా.. ఈ 8 వైరస్లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn