Covid-19 Case in India: దేశంలో 7400 కోవిడ్ కేసులు.. ఒక్కరోజులో 9 మంది మృతి - రాష్ట్రాల వారీగా లిస్ట్ ఇదే!
దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. గత 24 గంటల్లో 269 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,400కు చేరింది. ఈ క్రమంలో 9 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 11,967 మంది డిశ్చార్జ్ అయ్యారు.
/rtv/media/media_files/2025/06/15/0SauKFBvt2lj0RkYEesO.jpg)
/rtv/media/media_files/2025/06/06/fYEZ0Z6VuYjF4U016Zm8.jpg)
/rtv/media/media_files/2025/05/20/NrpJQmgnOtiv5bobo2aD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Corona-Danger-Bells-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-24-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/corona-cases-jpg.webp)