Latest News In Telugu Paris Olympics: పారిస్ ఒలింపిక్ 2024 లో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్! మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే పారిస్ ఒలింపిక్స్ లోఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా కు చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ కు తరలించారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకి వ్యక్తి మృతి..హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ! బర్డ్ ఫ్లూ తో ఓ వ్యక్తి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.గత ఏప్రిల్ నెలలో మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి మృతి చెందాడని..ఆ వ్యక్తికి వైరస్ ఎలా వ్యాపించిందో కచ్చితంగా చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ AstraZeneca: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా ప్రపంచ వ్యాప్తంగా తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా. ఈ టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందని వరల్డ్ వైడ్‌గా కేసులు రావడం..బ్రిటన్ కోర్టులో కేసులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Lay Offs : 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి... 26 వేల మంది ఉద్యోగులు ఔట్! ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి కంపెనీ నుంచి సుమారు 26 వేల మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zombie Deer Disease: వామ్మో...వేగంగా విస్తరిస్తోన్న జాంబీ డీర్ డిసీజ్...మరో పెను ముప్పు తప్పదా..!! జాంబీ డీర్ డీసీజ్ వేగంగా విస్తురిస్తుంది. త్వరలోనే మానవులకూ అంటుకోవడం ఖాయమంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు. ఈ వైరస్ అమెరికాలోని జింకల్లో వేగంగా విస్తరిస్తోంది. జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనికి అడ్డుకట్ట వసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు చేపట్టింది. By Bhoomi 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corona: వామ్మో ఇది మాముల వైరస్ కాదు.. సోకితే చావే.. అసలు చైనా ఏం చేస్తోంది? 100శాతం ప్రమాదకరమైన కరోనా వేరియంట్‌పై చైనాలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ మరణాల రేటు 100 శాతంగా ఉంది. SARS-CoV-2కి చెందిన GX-P2V అనే ఉపరకంపై చైనా ప్రయోగాలు చేయగా.. 8 రోజుల్లోనే ఎలుకలన్నీ చనిపోయాయి. ఎలుకల్లో ఊపిరితిత్తులు, ఎముకలు దెబ్బతిన్నాయి. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railway Minister : గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ మంత్రి.. ప్రతి టికెట్ పై 55 శాతం రాయితీ! సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్ పై రాయితీ గురించి విలేకర్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను విలేకర్లు ప్రశ్నించారు.దానికి సమాధానంగా ఆయన ప్రతి ఒక్కరికీ కూడా రూ. 55 రాయితీ రైల్వేశాఖ ఇస్తోంది అని పేర్కొన్నారు. By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona Vaccine: ఇండియా నుంచి మరో కోవిడ్ వ్యాక్సిన్.. ఎలాంటి స్ట్రెయిన్‌కైనా చెక్ పెట్టే టీకా! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ చెప్పారు. ఎలాంటి వేరియంట్‌కైనా చెక్ పెట్టే విధంగా ఓ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పరివర్తన చెందిన ఏ వేరియంట్పైనైనా ఈ వ్యాక్సిన్ పోరాడగలదు. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covid Alert:కరోనా బీభత్సం...ఒక్క నెలలోనే 10వేల మరణాలు కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. నెమ్మదిగా పాత రోజులకు చేరుకుంటామేమోనని ఆందోళన రేకెత్తిస్తోంది. కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవ్వడం మొదలు అయ్యాక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn