లైఫ్ స్టైల్ Coriander leaves: రాత్రి కొత్తిమీర ఆకుల నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు కొత్తిమీర ఆకులు చాలా శక్తి వంతమైనవి. కొత్తిమీర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఈ నీరు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుందని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ జ్యూస్‌తో ఆరోగ్యంగా బరువు తగ్గండిలా! కూరల్లో విరివిగా వాడే కొత్తిమీరను జ్యూస్ చేసి రోజూ ఉదయం తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. వీటితో పాటు జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn