Short News Photoshoot Controversy in Tirumala : శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్ వివాదం.. తిరుమలలో ఫొటోషూట్ మరోసారి వివాదంగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు పలువురు ప్రైవేటు కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు కెమెరాలతో హల్ చల్ చేశారు. బళ్లారి సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు మహా ద్వారం ముందు కెమెరాలతో ఫోటోషూట్ చేశారు. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మరో వివాదంలో కౌశిక్ రెడ్డి | Padi Kaushik Reddy Reels Controversy | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dawood Ibrahim: ముస్లింల కోసం దావూద్ చాలా చేశాడు..అండర్ వరల్డ్ డాన్‌పై స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..! అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముస్లిం కోసం దావూద్ చాలా చేశాడంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ జర్నలిస్ట్ హసన్ నిసార్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ ఇబ్రహీం గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు. By Bhoomi 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సంతోషం అవార్డ్స్ వేడుక వివాదంపై సురేష్ కొండేటి రియాక్షన్ ఇదే.! సంతోషం అవార్డ్స్ వేడుక వివాదంపై సురేష్ కొండేటి స్పందించారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మంది సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగిందని.. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn