central on de limitation : పెరగనున్న నియోజకవర్గాలు..ఉత్తరాదికి గుడ్...దక్షిణాదికి బ్యాడ్..ఎందుకో తెలుసా?
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి.పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దామాషా లెక్కన 28 రాష్ట్రాల్లో 50 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఎంపీ స్థానాలు 543నుంచి 816కి చేరుకోనున్నాయి.
/rtv/media/media_files/2024/11/08/19hDYx8yOn2xZ6yjS2gl.jpg)
/rtv/media/media_files/2025/03/24/Fq5IvbqgDDBG3pPR9cci.jpeg)
/rtv/media/media_files/2025/06/29/presidents-for-parliamentary-constituencies-2025-06-29-18-12-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/loksabha-jpg.webp)