Latest News In Telugu KTR : కేటీఆర్‌కు నిరసన సెగ! TG: మహిళా కమిషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విచారణకు హాజరైన కేటీఆర్‌ను కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకున్నారు. మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. ఇటీవల మహిళలపై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం.. సెంటిమెంట్‌తో కొడుతున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం అంశం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌ను బీఆర్ఎస్ విమర్శించింది. దీంతో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సీఎం ముందుకొచ్చారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలీనం చేసేందుకు ఢిల్లీలో ఒప్పందం జరిగినట్లు ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Leader: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు! బెంగళూరు కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ లైవ్ ప్రెస్ మీట్లో గుండెపోటుకు... గురైయ్యారు. సిద్దరామయ్య కు... హైకోర్టు నుంచి తాత్కలిక ఊరట లభించడంతో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చనిపోయారు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajiv Gandhi: సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.. భారతదేశ ప్రధానుల్లో అత్యంత అందమైన వ్యక్తి ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే సమాధానం రాజీవ్ గాంధీ.నెహ్రూ కుటంబం నుంచి వచ్చి...అతి చిన్న వయసులోనే ప్రధాని అవడమే కాక భారతదేశంలో సమాచార విప్లవానికి ఆద్యుడు అయ్యారు రాజీవ్ గాంధీ. ఆయన 80వ జయంతి ఈరోజు.. By Manogna alamuru 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: త్వరలో ఎకరాకు రూ.15,000.. సీఎం కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: పదేళ్ల తరువాత స్వాతంత్య్ర వేడుకల్లో రాహుల్ దేశ 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. 2014 నుంచి 2024 వరకు ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదు. దీంతో పది సంవత్సరాలుగా ప్రతిపక్ష నేత హోదాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేదు. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా! పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa Mafi: రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్! సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారికోసం నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn