Kerala: కాంగ్రెస్ నేత ఇంట్లో చేతబడి వస్తువులు!
కేరళ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్నూర్ ఎంపీ సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్నూర్ ఎంపీ సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది.అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది.అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సీఎంరేవంత్ ,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. బండ్ల చేరికను కాంగ్రెస్ కార్యకర్తలే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఒప్పుకునేదే లాదని గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరితా తిరుపతయ్య అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరనున్నారు. హైదరాబాద్‌లో మంత్రి జూపల్లితో ఇప్పటికే చర్చలు జరిపిన ఆయన.. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ఎవ్వరూ ఉండరని, మరో 15 నెలల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
TG: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షులు ఖర్గేతో భేటీ కానున్నారు. ఖర్గే సమక్షంలో సీనియర్ నేత కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలపై మోదీ ప్రభుత్వం వ్యవహారశైలికి నిరసన తెలుపుతూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
కర్ణాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం సిద్ధిరామయ్య స్పందించారు.
తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని.. మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కేబినెట్ చోటు దక్కే అవకాశం ఉందన్నారు.