Latest News In Telugu Rythu Bandhu: రైతు బంధుపై కీలక అప్డేట్ రైతుబంధు నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అన్నారు. అలాగే ఒకేదఫాలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని అన్నారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS : 'అందుకే ఆగుతున్నాం లేదంటే చీల్చి చెండాడే వాళ్ళం'.. కాంగ్రెస్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు ఆరు గ్యారెంటీలకు వంద రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలను ఎత్తేసిందని.. తెలంగాణలో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahalakshmi Scheme: గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2500! రేవంత్ సర్కార్ త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఎంపీ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ? త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ప్రజలు ఊరుకుంటారా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 24 గంటల కరెంట్ తెచ్చింది కేసీఆరే అని అన్నారు. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే... రేవంత్ కీలక ఆదేశాలు అభయాహస్తం ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టోద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponguleti: కేసీఆర్ టార్గెట్ మేమే.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రచారాల్లో కేసీఆర్ తమను టార్గెట్ చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Praja Palana Application: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా?.. ఒక్క క్లిక్ తో మీ అప్లికేషన్ స్టేటస్.. డైరెక్ట్ లింక్ ఇదే! ఆరు గ్యారెంటీల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్ ను ప్రారంభించింది. మీ అప్లికేషన్ నెంబర్ నమోదు చేస్తే అప్రూవ్ అయ్యిందా? రిజక్ట్ అయ్యిందో తెలుసుకోవచ్చు. లింక్ ఇదే https://prajapalana.telangana.gov.in/Applicationstatus By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : ఆ విషయంలో విఫలమయ్యాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధి పనులు ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించామని,పెన్షన్లు పెంచమని, 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn