బిజినెస్ CM Revanth: దావోస్‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు! సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 6 గ్యారెంటీల అమలు, ఎంపీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PrajaPalana: రోడ్డుపై దరఖాస్తులు..బీ కేర్ ఫుల్.. కేటీఆర్ వార్నింగ్ ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరైనా కాల్ చేసి పెన్షన్, ఇళ్లు ఇస్తామంటే OTP షేర్ చేయొద్దని ప్రజలను హెచ్చరించారు. ఓటీపీ షేర్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలో నుంచి డబ్బును కాజేస్తారని అన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana : ముగిసిన ప్రజాపాలన.. ఎక్కువ దరఖాస్తులు దీనికే? ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అంచనా. వీటిలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులు రద్దు?.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ! తెలంగాణలో రేషన్ కార్డులు రద్దు అయ్యాయి అంటూ జరుగుతున్న ప్రచారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టారు. ఆ ప్రచారం పూర్తి అవాస్తమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని తెలిపారు. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pensions: రూ.4,000 పెన్షన్.. ఎప్పటినుండి అంటే? పెన్షన్ దారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. రూ.2 వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెంచిన రూ.4 వేల పెన్షన్‌ను ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prajapalana: ఆరు గ్యారంటీల దరఖాస్తుకు గడువు పొడిగింపు? కాంగ్రెస్ చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి రేపే చివరి తేదీ. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలా మంది ఇప్పటికి దరఖాస్తులు చేసుకోలేదు. దరఖాస్తుకు గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా గడువు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్! ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ప్లేస్‌లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు ఇచ్చేలా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jaggareddy: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డి ప్రజలను ఓట్లు అడిగానని పరోక్షంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు అని అన్నారు. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ ! రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ కీలక సూచన చేసింది. రేపటితో E KYC కి గడువు ముగియనునట్లు పేర్కొంది. రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని సూచనలు చేసింది. By V.J Reddy 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn