Latest News In Telugu Praja Palana : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్! తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. రెండు రోజులపాటు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Six Guarantees : ప్రజాపాలన రెండో రోజు @8,12,862 దరఖాస్తులు తెలంగాణలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజా పాలన కార్యక్రమంలో రెండో రోజు 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862.. పట్టణ ప్రాంతాల్లో నుంచి మొత్తం 4.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Six Guarantees: ప్రజాపాలన.. మొదటి రోజు @7,46,414 దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రారంభించిన మొదట రోజే రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Elections: కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఆరు గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియ అందుకేనా? పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో 10 ఎంపీ స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం ఎంపీ టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T Congress: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ! 6 గ్యారెంటీల పథకానికి ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర సర్కార్. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి జనవరి 6వరకు కొనసాగనుంది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn