Latest News In Telugu KTR: కాంగ్రెస్ కథ ఖతం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అని అన్నారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని అన్నారు. మోసం కాంగ్రెస్ నైజం, నయవంచనకు నిలువెత్తు రూపం అని పేర్కొన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ యాత్రకు మూడ్రోజులు బ్రేక్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు రాహుల్. ప్రస్తుతం బెంగాల్ లో ఈ యాత్ర కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికలపై రేపు ఏఐసీసీ భేటీ కానున్నట్లు సమాచారం. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: అలా చేసింది జగనే.. సాక్ష్యం విజయమ్మ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఇవాళ YSR కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అని.. దీనికి సాక్ష్యం తన తల్లి విజయమ్మ అని అన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ 6 గ్యారంటీలు 100 డేస్ రివ్యూ మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల డిక్లరేషన్, 6 గ్యారంటీలు 100 డేస్ లో ఎలా పూర్తి చేయాలి అనే అంశం పై రివ్యూ చేస్తున్నామని వెల్లడించారు By Nedunuri Srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamata Banerjee: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ సీట్ల పంపకంపై జరిపిన చర్చలు విఫలమయ్యాయని.. ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని.. బెంగాల్లో ఒంటరిగా పోరాడతామన్నారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్లో ఊహించని మార్పులు..! వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా షర్మిల దూకుడు పెంచుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. ఇవాల్టి నుంచే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. By Jyoshna Sappogula 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కేసీఆర్ ప్రధాని కాడు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీ, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని.. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ప్రధాని కాలేడు కదా అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు హరీష్ రావు. రెండు పార్టీలు ఒకటే అన్నారు. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aasara Pension: పెన్షన్ దారులకు రేవంత్ సర్కార్ షాక్ పెన్షన్ దారులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో సాధారణ పెన్షన్ ను రూ. 4,000, దివ్యాంగ పెన్షన్ ము రూ. 6,000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు తాను కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఎంత దూరంలో ఉన్నానో... ఇప్పుడు కూడా అంతే దూరంలో ఉన్నానని అన్నారు. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn