Congress Leader: ఇంట్లోకి దూరి మహిళను రేప్ చేసిన కాంగ్రెస్ నేత!
TG: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కాంగ్రెస్ నేత గంట కృష్ణయ్య అత్యాచారం చేశాడు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో ఈ ఘటన జరిగింది. విషయం బయటకు రాకుండా, నిందుతుడిని కాపాడేందుకు జిల్లా కాంగ్రెస్ పెద్దలు రాజీ యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/03/15/XZdOtIUduCyQrI6Cjl8k.jpg)
/rtv/media/media_files/2024/11/02/YDsQNJHdJVlHb6R7nhXl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-19T121906.960-jpg.webp)