Jeevan Reddy : మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక నిర్ణయం.. రేపు కేటీఆర్‌తో భేటీ
తెలంగాణ రాజకీయ చరిత్రలో రేపు కీలక సమీకరణాలు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీ. జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి భేటీ కాబోతున్నారు.
/rtv/media/media_files/2025/04/27/mgHBpwZCHJ75JY7wIBtz.jpg)
/rtv/media/media_files/2026/04/08/ktr-2026-04-08-20-55-19.jpg)