Latest News In Telugu Communication Skills: ఇతరులు ఏం చేశారాన్నది కాదు.. మనం ఎలా రియాక్ట్ అయ్యామన్నది ముఖ్యం బిగిలు! రెస్పాండ్కి రియాక్షన్‌కి తేడా ఉంటుంది. రెస్పాండ్ అవ్వడం నేర్చుకుంటే అనేక సమస్యలు తీరినట్టే. రెస్పాండ్ అంటే ఆలోచించి రిప్లై ఇవ్వడం లేదా కూల్‌గా థింగ్ చేసి సమాధానం చెప్పడం. రియాక్ట్ అవ్వడమంటే అవతలి వాళ్లు చేసినదానికి వెంటనే ఆలోచించకుండా సమాధానం చెప్పడమని నిపుణులు చెబుతున్నారు. ఇతరులు మాట్లాడినదానికి వెంటనే బదులు ఇవ్వకుండా ఒక నిమిషం సైలెంట్‌గా ఉండి రిప్లై ఇవ్వడం బెటర్. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn