Latest News In Telugu జలుబు కోసం యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా? యాంటీబయాటిక్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రూపొందించిన శక్తివంతమైన మందులు. మీకు జలుబు చేసినట్లు అనిపించినప్పుడల్లా మీరు యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? అలా అయితే యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల నష్టాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.అవేంటంటే? By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn