Cockroach Janata Party : నీట్ అక్రమాలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' సమరభేరి: వేలాది మంది యువతతో దేశరాజధాని షేక్
NEET పేపర్ లీక్, CBSE ఓఎస్ఎం వ్యవస్థలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
/rtv/media/media_files/2026/06/11/cjp-2026-06-11-21-04-08.jpg)
/rtv/media/media_files/2026/06/06/fotojet-2026-06-06-13-57-10.jpg)
/rtv/media/media_files/2026/06/04/official-spokespersons-2026-06-04-11-33-00.jpg)