హైదరాబాద్ కోర్టులో పందెంకోడి వేలంపాట.. తర్వాత కోడికి సన్మానం పోలీసుల రైడ్స్లో దొరికిన కోడిని రాజేంద్ర నగర్ కోర్డు వేలం వేసింది. జడ్జి సమక్షంలో వేలం వేయగా.. రూ.2,500 లకు కోడి వేలంపాటలో పోయింది. ఆ పందెంకోడిని తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ వేలంలో దక్కించుకున్నారు. ఆనందంతో ఆయన కోడకి సన్మానం చేశారు. By K Mohan 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చచ్చిన ఈ కోడి ధర రూ.లక్ష.. ఎందుకంత స్పెషల్! కేజీ చికెన్ ధర మహా అయితే ఎంతుంటుంది... రూ. 300 లేదా రూ. 400 కానీ ఈ కోడి ధర రూ.లక్ష కంటే ఎక్కువ ఉందంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏముంది ఈ కోడిలో.. అంత ధర ఎందుకో తెలియాలటే ఈ వార్త పూర్తిగా చదవండి. By Krishna 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn