క్రైం MUMBAI : మహిళ వద్ద నుంచి రూ. 19 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత! నైరోబీ నుంచి భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళను ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్‌తో అరెస్టు చేశారు. మహిళ లగేజీని తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు ఆమె వద్ద నుంచి సుమారు రూ.19 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. By Durga Rao 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cocaine: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 50 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం భాగ్యనగర్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి తీసుకు వచ్చినట్లు గుర్తించారు ఎయిర్ పోర్టు అధికారులు. By Vijaya Nimma 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn