Allahabad HC : పెళ్లయిన వ్యక్తితో యువతి సహజీవనం.. కోర్టు సంచలన తీర్పు!
అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లైన పురుషుడు మరో స్త్రీతో సహజీవనం చేయడం నేరం కాదని వెల్లడించింది. చట్టానికి, నైతికతకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
/rtv/media/media_files/2026/06/15/live-in-relationships-2026-06-15-09-49-13.jpg)
/rtv/media/media_files/2026/03/28/court-2026-03-28-15-51-48.jpg)