LPG vs CNG vs PNG : ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ.. అన్ని గ్యాస్లే...కానీ, తేడాలేంటో తెలుసా?
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ కొరత ఉందని వింటున్నాం. అయితే చాలామందికి ఈ పదాలకు అర్థం తెలియదు. నిజానికి ఈ మూడు కూడా హైడ్రోకార్బన్ వాయువులే. అయితే వాటిని నింపడం, నిల్వ, సరఫరా, వినియోగించడంలో మాత్రం చాలా తేడా ఉంటుంది.
/rtv/media/media_files/2026/05/17/cng-2026-05-17-09-30-54.jpg)
/rtv/media/media_files/2026/03/10/gas-shortage-2026-03-10-11-46-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-102.jpg)