ఆంధ్రప్రదేశ్ Anakapalli: అనకాపల్లిలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. ముత్యాలనాయుడు వర్గంపై భగ్గుమంటున్న సీఎం రమేష్ వర్గం..! అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్త అప్పారావుపై దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. అప్పారావుని వైసీపీ వారు ఎందుకు కొట్టారో చెప్పేవరకు గ్రామంలో ప్రసార రథాలు తిరగనివ్వమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Ramesh: సీఎం రమేష్‌పై దాడి... పోలీసు అరెస్టు AP: అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రమేష్ ప్రచారాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి వర్గీయులు అడ్డుకున్నారు. వాళ్లపై ముత్యాల నాయుడి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతారవరణం నెలకొంది. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Ramesh: వైసీపీలో వీళ్లు తప్ప ఎవరూ మిగలరు.. సీఎం రమేష్ హాట్ కామెంట్స్ ఏపీలోని అన్ని ప్రాంతలలోనూ నాయకులు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారన్నారు సీఎం రమేష్. జగన్ ను కుటుంబ సభ్యులే చికొడుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ లో విజయసాయి రెడ్డి, మిథిన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఆ పార్టీ లో ఎవరు మిగలరని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Ramesh : సీఎం రేమేష్‌కు షాక్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు .. సెక్షన్ 41ఏ అమలు చేసిన పోలీసులు అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ చెల్లించకుండా.. అనధికారంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు చేస్తుండగా.. డీఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. . By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో బీజేపీకి షాక్.. ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై FIR నమోదైంది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ అధికారులపై రెచ్చిపోయారు సీఎం రమేష్. సీఎం రమేష్‌తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్‌లో కేసు నమోదు అయింది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad : సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదు.. బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హిరో వేణు.. తన PCL జాయింట్ వెంచర్ కంపెనీలో.. సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు స్కామ్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn