Latest News In Telugu Telangana: ఈరోజే పొలిటికల్ స్టార్ల నామినేషన్.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల నవంబర్ 10తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజే ఈ రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. By B Aravind 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: రయ్..రయ్.. ఒక్క రోజే కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్లు! కేసీఆర్ ఇవాళ(నవంబర్ 9) రెండు స్థానాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 -12 గంటల మధ్య గజ్వేల్లో నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ సమర్పించనున్నారు. By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: ఎక్కడ చూసినా గులాబీల జాతరే.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతోన్న బీఆర్ఎస్! ఎన్నికల వేళ సోషల్మీడియా ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. సోషల్మీడియాలో ఇటీవల ఎక్కడ చూసినా 'గులాబీల జెండలే' పాటే వినిపిస్తోంది. సినీ సెలబ్రెటీలతో పాటు పొలిటికల్ ఎనలిస్టులతో కేటీఆర్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. By Trinath 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: గోస పెట్టిన కాంగ్రెస్ను బొంద పెట్టాలె.. నమ్మితే మళ్లీ గోస పడతం: కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్. సింగరేణిలో 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ అంటూ ధ్వజమెతతారు. 58 ఏళ్లు గోస పెట్టిన కాంగ్రెస్ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీఆర్ఎస్.. NCP, కాంగ్రెస్లో వణుకు..? మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50కు పైగా స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్, NCP ఓట్లు చీల్చే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. By Trinath 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చిన సీఎం కేసీఆర్ అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజేయుడికి బీఆర్ఎస్ బీఫామ్ అందించారు సీఎం కేసీఆర్. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS News: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకుమార్ వ్యాస్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీసీలకు అవకాశం రాలేదు, టికెట్ వచ్చిన కాడ గెలిపించండి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! దేశంలో ఎక్కడాలేని విధంగా 24గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు వద్దు, 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించాలని కోరారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం? అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడితో సీఎం కేసీఆర్ ఈ దిశగా ఆలోచిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఫస్ట్ లిస్ట్ లోనే అబ్రహం పేరును ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటివరకు ఆయనకు బీఫామ్ అందించలేదు. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn