తెలంగాణ Uttam: అధికారంలోకి వస్తాం..!కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది: ఉత్తమ్ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తూ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటోంది కాంగ్రెస్. దీంపై ఉత్తమ్ స్పందిస్తూ బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. By Vijaya Nimma 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ medak: సీఎం కేసీఆర్ దళితులకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని.. బీఆర్ఎస్లో ఉన్న వారికి ఆ పథకాలు అందుతున్నాయని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. By Vijaya Nimma 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Balka Suman: బాల్క సుమన్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జనాలను ఆకట్టుకునేందుకు నేతలందరూ ప్రచార బరిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొంత మంది నేతలు మాటలు జారుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. By BalaMurali Krishna 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kamareddy: కాంగ్రెస్ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. వరసగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తూ.. ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేస్తున్నారు. By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponguleti: బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే..పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వం.. అమిత్‌షా సభకు వెయ్యి బస్సులకు ఫర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిని బట్టి ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన్నారు. By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Politics: వాళ్లతో ఇప్పుడే కాదు..భవిష్యత్‌లోనూ కలిసేది లేదు.. కుండబద్దలు కొట్టిన అమిత్‌షా! బీఆర్ఎస్తో కలిసి పనిచేసేదే లేదని కుండబద్దలు కొట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ఖమ్మం సభ తర్వాత జరిగిన బీజేపీ కొర్ కమిటీ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఖమ్మం సభలో అమిత్‌షా వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోలేని అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో కీలక పదవిని ఎలా పొందారో అందరికి తెలిసిందేనని ఫైర్ అయ్యారు. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Muthireddy Yadagiri Reddy: మళ్లీ టికెట్ నాకే వస్తుంది సీఎం కేసీఆర్ తనకే మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Patnam Mahender Reddy: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం..రాజ్ భవన్ కెళ్లిన సీఎం కేసీఆర్! పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ తమిళి సై తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. By P. Sonika Chandra 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: ఆ 10 మందికి కేసీఆర్ షాక్.. టికెట్ లేనట్లేనంటూ సంకేతాలు! తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn