రాజకీయాలు Congress: కొడంగల్ నుంచే పోటీ చేస్తా.. కాస్కో.. రేవంత్ రెడ్డి సవాల్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ నుంచే తాను ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్న రేవంత్.. నియోజకవర్గం అభివృద్ధే తన తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ బెదిరింపులకు తమ కార్యకర్తలు ఎవరూ బెదరబోరన్నారు. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: మెదక్ లో కేసీఆర్.. ఏం చెప్పబోతున్నారు? అందరిలోనూ ఉత్కంఠ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీఅభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తర్వాత తొలిసారిగా మెదక్ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగంపైన అందరి దృష్టి ఉంది. కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎలాంటి సవాల్ విసరనున్నారనే అంశాన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్ తో పాటు బీఆర్ఎస్ భవన్ ను ప్రారంభించనున్నారు. By P. Sonika Chandra 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ మిత్రధర్మాన్ని తప్పారు, బీఆర్ఎస్ ను ఓడించటమే మా ఎన్నికల నినాదం: సీపీఐ, సీపీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ పై కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రధర్మం మరిచి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించారని ధ్వజమెత్తారు.కేసీఆర్ ఏంటనే విషయం ఇప్పుడు తెలిసిందని అన్నారు. బీఆర్ఎస్ నిర్ణయంపై చాలా మంది కలత చెందారని అన్నారు. బీఆర్ఎస్ను ఓడించాలన్నదే తమ ఎన్నికల నినాదం అని స్పష్టం చేశారు. By Pardha Saradhi 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etala:ఈటల రూట్ ఎటు? హుజూరాబాద్ ను వదులుకుంటారా? సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి తానే పోటీకి నిలబడుతానని ఈటల గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈటల తన సవాల్ ప్రకారంగా గజ్వేల్ నుంచి నిలబడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. లేదా ఆయన కామారెడ్డి నుంచి సీఎంకు పోటీని ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. లేక ఆయన ఈ సవాల్ నుంచి తప్పుకుంటారా.. అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది.. By P. Sonika Chandra 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR plan: కేసీఆర్ దెబ్బ... ప్రతిపక్షాలు అబ్బా..! మాములుగా ఉండదు మరి! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే రాజకీయ చతురతకి మారుపేరు. ఆ విషయాన్ని మరోసారి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అందరికంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్ధులు జాబితా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అంచనాలని తల్లకిందులు చేస్తూ ప్రకటించిన ఆ జాబితా కూడా సంచలనంగా మారింది. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS vs Left Parties: కమ్యూనిస్టులతో కటీఫ్ ఎందుకు? కేసీఆర్ వ్యూహం ఇదే..! లెఫ్ట్ పార్టీలకు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్మూనిస్టుల సపోర్ట్ తీసుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లెఫ్ట్‌పార్టీలను పట్టించుకోలేదు. ఇప్పటికే అభ్యర్థుల జాబిత విడుదల చేసిన కేసీఆర్ కేవలం నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. ఆ నాలుగు స్థానాలు కూడా కమ్యూనిస్టులు కోరిన స్థానాల జాబితాలో లేవు. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన జ్ఞానం.. అభ్యర్థుల లిస్ట్‌పై మాటల మంటలు! సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, YSRTP.. ఇలా అన్ని పార్టీల నేతలు ఫైర్ అయ్యారు. అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసిఆర్ సిద్ధమయ్యారని బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కామెంట్స్ చేయగా.. కేసీఆర్ అహంకారం నవంబర్‌లో పోతుందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ విమర్శలు గుప్పించారు. 2014 కంటే ముందు జరిగిన ప్రతీ పాపంలో నువ్వు(కేసీఆర్) ప్రత్యక్ష భాగస్వామివంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Cabinet: కేసీఆర్ నయా గేమ్ ప్లాన్.. కేబినెట్ విస్తరణకు సిద్ధం! సీఎం కేసీఆర్ ఎక్కడా తగ్గడంలేదు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు సీఎం. పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్లో చోటు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గవర్నర్ రాగానే కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bandi Sanjay: కేసీఆర్ ఓ తాగుబోతు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత హామీలను నెరవేర్చలేని సీఎం.. మళ్లీ కొత్త హామీలు ఇవ్వడానికి సిద్ధమయ్యరని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు. బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn