ఆంధ్రప్రదేశ్ AP Politics: తెలంగాణ రిజల్ట్స్‌తో వ్యూహం మార్చిన జగన్.. ఆ 50 మంది సిట్టింగ్‌లకు నో టికెట్? తెలంగాణ ఎన్నికల ఫలితంతో ఏపీ సీఎం జగన్ వ్యూహం మార్చినట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడని జగన్ ఆలోచిస్తారని సమాచారం. 50 మంది ఎమ్మెల్యేలకు బదులుగా కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తుఫాన్ సహాయ కార్యక్రమాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్ భేటీ! ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలను వెంటనే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాలకృష్ణ డిశ్చార్జ్ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాల్ డిశ్చార్జ్ అయ్యారు. ఛాతినొప్పితో నిన్న సాయంత్రం మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. మంత్రికి యాంజియోప్లాస్టీ చేసినట్లు మణిపాల్ వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమలకు ప్రధాని మోదీ, సీఎం జగన్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. ఈరోజు తిరుపతికి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అప్పుడు అమరావతి.. ఇప్పుడు విశాఖ.. జగన్ పై సీపీఐ రామకృష్ణ ఫైర్ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. గతంలో జగన్ అమరావతిని ఏపీకి రాజధానిగా చేస్తానని చెప్పి.. ఇప్పుడు విశాఖను రాజధానిగా చేస్తామని అంటున్నారని ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విశాఖపట్నంలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ.. విశాఖపట్నంలో 35 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ.. గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ప్రస్తుతం అందుబాటులో ఉందని పేర్కొంది. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీఎం జగన్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే.. ఏపీలో ఆర్థిక అవతవకలు జరగాయని.. ఎంపీ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులకు కలిపి మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఎల్లుండే సుప్రీంలో విచారణ! సీఎం జగన్ కు షాక్ ఇచ్చారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. By V.J Reddy 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: బ్యాచ్ నెంబర్ 420 జగ్గడు.. జగన్ పై లోకేష్ సెటైర్లు! సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు టీడీపీ నేత నారా లోకేష్. ప్రతి దొంగపనికి సుద్దులు చెప్పే వాడే చంచల్ గూడ స్కూలు, స్టూడెంట్ నెంబర్ 6093, బ్యాచ్ నెంబర్ 420 జగ్గడు అని విమర్శించారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn