ఆంధ్రప్రదేశ్ "నిన్ను నమ్మం జగన్"... జగన్‌పై గంటా శ్రీనివాసరావు ఫైర్! ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో.. అప్పుల్లో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం దేనికోసమో చెప్పాలని అన్నారు. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu: ప్రతీ 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమం.. అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన ఇకపై ప్రతీ 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమిస్తామని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మేనిఫెస్టోలో భవిష్యత్తుకు గ్యారంటీకు అదనంగా జనసేన పథకాలను జతపరచనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో జనసేన-టీడీపీ 2వ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రివర్స్ అటాక్.. జగన్ అక్రమాస్తుల కేసులపై ప్రతిపక్షాలు ఫోకస్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు పెడుతుండటంతో.. జగన్‌ను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు సీఎం జగన్‌పై ఉన్న కేసులను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. By Shiva.K 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: దమ్ముంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి..వైసీపీ మంత్రులకు భూమా అఖిలప్రియ సవాల్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలతో ఏ విధంగా మాట్లాడాలో అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకొండి అంటూ భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. By Vijaya Nimma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: చంద్రబాబుని జగన్ ఏమీ చేయలేరు..వైసీపీ పాలనపై మండిపడ్డ సీపీఎం నేత జగదీష్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రైతాంగ సమస్యలను నిస్మరించిన సీఎం జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. By Vijaya Nimma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anam: జగన్ నువ్వు పేదవాడివా.. అయితే వేల కోట్లు ఎలా వచ్చాయి..? తాను పేదవాడ్ని అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు టీడీపీ ఆనం వెంకటరమణారెడ్డి. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని స్పష్టం చేశారు. పేదవాడివైతే భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ స్కాంలే టార్గెట్.. అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసేది ఇదే..!! జగన్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక భారీ స్కాం ఉందనే అనుమానాలున్నయన్నారు జనసేనాని . మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని.. పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటీ..? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఫస్ట్ విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం చేసిన స్కాంలపై విచారణ జరిపిస్తామన్నారు. By Jyoshna Sappogula 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP players: ఏషియన్ గేమ్స్ క్రీడాకారులను అభినందించిన జగన్... భారీ నజరానా ప్రకటన అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్‌ను ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కలిశారు. By Vijaya Nimma 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Capital Issue: రాజధాని విశాఖకు తరలింపు తుగ్లక్ చర్య.. రాయలసీమకు తీవ్ర నష్టం: తులసిరెడ్డి రాజధానిని విశాఖకు తరలిస్తామన్న ఏపీ సీఎం జగన్ వాఖ్యలపై ఏపీ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజధానికి అమరావతి నుంచి విశాఖను తరలించడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే రాయలసీమకు ఎక్కువ నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. By Vijaya Nimma 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn