Siddaramaiah : కర్ణాటక పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సిద్ధరామయ్య మాస్టర్ ప్లాన్!
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న అధికార పోరాటానికి తెరదించుతూ.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2025/07/07/dk-shiva-kumar-responds-on-cm-change-allegations-in-karnataka-2025-07-07-15-43-32.jpg)
/rtv/media/media_files/2026/05/29/siddramaiah-2026-05-29-21-18-52.jpg)