Latest News In Telugu Hyderabad: రాత్రి 10.30కే షాపుల మూసివేతపై కీలక అప్డేట్! హైదరాబాద్ లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారనేది పూర్తిగా అబద్దమని నగర పోలీసులు తెలిపారు. నగరంలో దుకాణాలు, సంస్థలు తెరవడం, మూసివేసే టైమింగ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.నగర వాసులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు పేర్కొన్నారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn