Latest News In Telugu Citadel: ఫ్యాన్స్ కు బిగ్ అప్ డేట్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్ స్టార్ నటి సమంత తన అప్ కమింగ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'కు సంబంధించి అభిమానులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టినట్లు చెబుతూ స్టూడియోలో ఫొటోలను షేర్ చేసింది. By srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn