సినిమా Ed Sheeran: NTR రేంజ్ వేరే లెవెల్.. కాన్సర్ట్ లో 'చుట్టమల్లే' సాంగ్ పాడిన బ్రిటీష్ పాప్ సింగర్.. వీడియో వైరల్ బ్రిటీష్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎడ్ షిరీన్ నోట కూడా ఎన్టీఆర్ 'చుట్టమల్లే' సాంగ్ వినిపించడం నెట్టింట వైరల్ గా మారింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన కాన్సర్ట్ లో భారతీయ గాయని శిల్పా రావుతో కలిసి ఎడ్ షిరీన్ 'చుట్టమల్లే' సాంగ్ పాడారు. By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chuttamalle: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చుట్టమల్లె సాంగ్ వచ్చేసింది ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన చిత్రం ‘దేవర’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దేవర సినిమా నుంచి చుట్టమల్లే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Song : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న'దేవర' సాంగ్.. నెల తిరక్కముందే అన్ని కోట్ల వ్యూసా? 'దేవర'సెకెండ్ సింగిల్ 'చుట్టమల్లే' సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట విడుదలైన నెలలోపే అదికూడా ఓన్లీ తెలుగు వెర్షన్ 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై మూవీ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn