Ramcharan: సినీ నటుడు రామ్ చరణ్ కు డాక్టరేట్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్..!
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో ఘనత సాధించారు. చెన్నైలోని ప్రముఖ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. సినీ ఇండస్ట్రీకి నటుడిగా అతడు అందిస్తున్న సేవలకుగానూ ఈ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chirajnjeevi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/fans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Gidugu-Rudra-Raju-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/chiru-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-01T152613.774-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-21T155614.584-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/niharika-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/chiru-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-77-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/charan1.png)