బడా బాబులు అంతా ఒకే మాట చెబుతున్నారు...! | Samantha | konda Surekha | Chai | NTR | Chiru | RTV
టాలీవుడ్ Vs రేవంత్.. ఇంతటితో ఆపకపోతే తాట తీస్తాం!
నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ పెద్దలు భగ్గుమంటున్నారు. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అంతా ఏకమై సమంత, నాగార్జున ఫ్యామిలీకి అండగా ఉన్నారు. 'ఇండస్ట్రీ జోలికి రావద్దు..' అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఐఫా అవార్డ్స్ లో 'యానిమల్' హవా.. ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు
IIFA అవార్డ్స్ 2024 ఉత్సవం అబుదాబి వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలి రోజు సౌత్ సినిమాలకు అవార్డులు అందించగా.. రెండవ రోజు బాలీవుడ్ సినిమాలకు అవార్డులు అందించారు. ఇందులో 'యానిమల్' ఉత్తమ చిత్రంగా, షారుక్ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు.
'ఆచార్య' డిజాస్టర్.. చిరుపై కొరటాల శివ షాకింగ్ కామెంట్స్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. అది చిరంజీవిని ఉద్దేశించి చేసాడని నెట్టింట టాక్ నడించింది. దీనిపై ఆయన క్లారిటీ ఇస్తూ.. తన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి తనకు మెసేజ్ చేసి ఎంకరేజ్ చేశారని అన్నారు.
గిన్నిస్ రికార్డ్ సాధించిన చిరంజీవి.. డ్యాన్సుల్లో మెగాస్టార్ అరుదైన ఘనత
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూవ్స్ తో అలరించినందుకు మెగాస్టార్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది. ఆమిర్ ఖాన్ ఈ అవార్డును చిరుకు ప్రదానం చేశారు.
చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు.. స్వయంగా ప్రకటించిన నాగార్జున
2024గానూ ఏయన్నార్ జాతీయ అవార్డు ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబరు 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు.
Chiranjeevi : కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్!
శ్రీసింహా, కమెడియన్ సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన 'మత్తు వదలరా 2' పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను అని చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు.
/rtv/media/media_files/3pCrFzYdbE9pw286z5tp.jpg)
/rtv/media/media_files/a1EpcYvuPLxOp6vleCt8.jpg)
/rtv/media/media_files/VmFbsFNpOE4ZEkQx4RC5.jpg)
/rtv/media/media_files/l8NTRHVXjKId9KlfIOgM.jpg)
/rtv/media/media_files/VJNAW65kKIJloIUmpIqB.jpg)
/rtv/media/media_files/TGzeHXpz4AJBnnyKKEwm.jpg)
/rtv/media/media_files/3SBjWikmL4Y0E7gvAE8O.jpg)