Telangana Chicken Shops Strike : చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి షాపులు క్లోజ్
తెలంగాణ రాష్ట్రంలో మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్..తమకు ఇచ్చే కమీషన్, మార్చిన్ ను భారీగా తగ్గించడాన్నినిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని నిర్ణయించారు.
/rtv/media/media_files/2026/03/31/chicken-shops-close-2026-03-31-21-33-21.jpg)
/rtv/media/media_files/2025/09/07/chicken-shopes-2025-09-07-09-40-26.jpg)