Stormy Winds : తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం.. ఏడుగురి మృతి!
తెలంగాణలో ఈ రోజు ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. నాగర్ కర్నూల్ లో గోడ కూలి నలుగురు మృతి చెందగా.. శామీర్ పేటలో చెట్టు బైక్ పై కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెలకపల్లిలో పిడుగుపాటుకు గురై ఒకరు చనిపోయారు.
/rtv/media/media_files/2026/03/31/chicken-shops-close-2026-03-31-21-33-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Accident-.jpg)