లైఫ్ స్టైల్ ముదురుతున్న ఎండలు.. ఈ గింజలను తింటేనే ఆరోగ్యం వేసవిలో చియా, గుమ్మడి, పొద్దుతిరుగుడు, అలసంద గింజలను తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని డైలీ డైట్లో యాడ్ చేసుకుంటే.. నీరసం, అలసట వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఇందులోని పోషకాలు అనారోగ్య బారిన పడకుండా చేస్తాయి. By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Chia Seeds: ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గొచ్చు చియా విత్తనాలలో పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇవి చర్మం, జుట్టుకు, జ్ఞాపకశక్తికి మంచిది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో చియా గింజలు నానబెట్టి.. నిమ్మరసం, తేనె కలిపిన తాగితే జీవక్రియ పెరుగుతుంది. వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఖాళీ కడుపుతో ఈ నీరు తాగాలి! ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, చియా సీడ్స్‌లో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చియా గింజల వినియోగం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడుతుంది. By Bhavana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పాలతో చియా సీడ్స్ తింటే ఏమవుతుంది? చియా సీడ్స్‌ను రోజూ పాలతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం, ముడతలు రాకుండా యంగ్ లుక్, రక్తహీనత సమస్యల నుంచి చెక్ పెట్టవచ్చు. వెబ్ స్టోరీస్ By Kusuma 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ గింజలను తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గిస్తాయి! చాలా మంది ప్రజలు ఊబకాయాన్ని తగ్గించడానికి చియా గింజలను తింటారు, ప్రత్యేకమైన జెల్లీ సమ్మేళనం కారణంగా, ఇది అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది ధమనులలో చిక్కుకున్న కొలెస్ట్రాల్ కణాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chia Seeds: వీటిని ఒక గ్లాసులో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.. రిజల్ట్ మీకే అర్థమవుతుంది. చియా విత్తనాలను నీటిలో నానబెట్టిన తర్వాత తీసుకుంటే పోషకాలు రెట్టింపు అవుతాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలన్న, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్న చియా సీడ్స్ తాగాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. నానబెట్టిన చియా గింజల లాభాలు తెలియలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chia Seeds: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్ మాస్క్ చేసుకోండి చియా విత్తనాలు శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn