Thalapathy Vijay: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడిన విజయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?
అభిమానుల అత్యుత్సాహంతో దళపతి, టీవీకే అధినేత విజయ్ చెన్నై విమానశ్రయంలో ఇబ్బంది పడ్డారు. విజయ్‌ని చూడడం కోసం అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-11-22-26.jpg)
/rtv/media/media_files/2025/10/08/vijay-jana-nayagan-2025-10-08-17-05-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/digiyatra-jpg.webp)