Latest News In Telugu Rakhi Fest : ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ? ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలో బహెరాడి అనే గ్రామంలో ఏటా రెండు రోజులు రక్షా బంధన్ జరుపుకుంటారు. పండుగకు ఒకరోజు ముందే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లకు, మొక్కలకు అక్కడి ప్రజలు రాఖీలు కడతారు. ఆ తర్వాత రోజున మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Operation abujmarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ అబూజ్మడ్? ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం దద్ధరిల్లుతోంది. అక్కడ కేంద్రహోంశాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్..పతాక స్థాయికి చేరుకుందని సమాచారం. నారాయణపూర్ జిల్లాలోని పీఎల్జీఏ ప్రధాన స్థావరం అబూజ్మడ్ ను భద్రతాబలగాలు చుట్టుముడుతున్నాయి. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn