Telangana : ఇనుప మేకులు మింగిన ఖైదీ.. చివరికి
హైదరాబాద్లోని చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకులనే మింగేశాడు. అతడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటడంతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ప్రిజనర్స్(ఖైదీలు) వార్డులోకి చేర్చారు. చివరికి వైద్యులు ఎండోస్కోపీ చేసి ఆ ఖైదీ మింగిన తొమ్మిది మేకులను బయటకు తీశారు.
/rtv/media/media_files/2026/05/26/bandi-bhagirath-2026-05-26-18-36-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/NAILS-jpg.webp)