నేషనల్ Chandrayaan-3: దటీజ్ ఇస్రో... చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్ అయ్యింది. జాబిల్లిపై రహస్యాలను ఛేదించడానికి చంద్రుడిపైకి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత... చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రయోగాన్ని టీవీల్లో చూస్తు ల్యాండింగ్ సక్సెస్ అవ్వాలని ఊపిరి బిగబట్టిన భారతావని ఆనందంతో కేరింతలు కొడుతోంది. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్స్.. అప్లై చేసుకోండి! విద్యార్థులకు అలెర్ట్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్సును అందిస్తోంది. మొత్తం 200సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇస్రో అధికారిక వెబ్సైట్ నుంచి ఆగస్టు 30లోపు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో ఈ కోర్సు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrayaan-3:ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ తిలకించాలి: పురంధేశ్వరి! చరిత్రలో జరగబోతున్న ఓ మహత్ కార్యాన్ని చూసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నారు పురంధేశ్వరి! Purandeswari On Chandrayaan-3 By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Chandrayaan-3: మరి కొద్ది గంటల్లో చారిత్రాత్మక ఘట్టం .!తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చారిత్రాత్మక ఘట్టానికి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-3 మిషన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 30 నిమిషాల సమయం పడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. By Pardha Saradhi 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ 🔴Chandrayaan-3 Live Updates : చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ సెలెబ్రేషన్స్.. రియాక్షన్స్.. ! జూన్ 14 నెల్లూరు శ్రీహరికోటలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్-3. ముందుగా భూ కక్ష్యలోకి..ఆ తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్.. 6:04 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపింది By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: 'ది బెస్ట్ క్లైమాక్స్‌కి కౌంట్‌డౌన్'.. సైంటిస్టుల కష్టాన్ని కళ్లకు కట్టే వీడియో! చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వాలని 140 కోట్ల భారతీయులు అందరి దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. చంద్రయాన్-3 మేకింగ్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియోని "PIB India" ట్వీట్ చేసింది. అటు చంద్రునిపై పరిస్థితి సరిగా లేకుంటే, ల్యాండింగ్ ఆగస్టు 27 వరకు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Prakash Raj: నీ విమర్శలు రాజకీయ పార్టీ మీద చేసుకో..దేశం మీద కాదు! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3 : మరోసారి కొత్త ఫొటోలు పంపిన చంద్రయాన్-3.. అబ్బురపరుస్తున్న పిక్స్..!! విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం 6.4 గంటలకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్‌తో భారతదేశం చరిత్ర సృష్టించనుంది.ఇస్రో చంద్రయాన్-3ని జూలై 14న ప్రయోగించింది. తాజాగా మరోసారి కొత్త ఫొటోలను పంపించింది చంద్రయాన్ -3. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలానికి అతిదగ్గరగా చేరుకుంది. ఈ ఫొటోలను ఇస్రో షేర్ చేసింది. By Bhoomi 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జాబిల్లికి 30కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3..ఎక్కడా తగ్గట్లేదుగా! చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. చంద్రునికి కి అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలో ఉంది. మరో 4 రోజుల్లో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. జాబిల్లికి అతి సమీపం నుంచి చంద్రయాన్-3 క్లిక్ మనిపించిన ఫొటోలను, వీడియోలను పంపించింది. ఇప్పటివరకు చంద్రయాన్-3 ప్రయాణాన్ని చూస్తుంటే..చంద్రుడిపై మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు. By Trinath 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn