నేషనల్ Former Chief ISRO: ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలు..!! అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకుపోతోంది. తక్కువ ఖర్చుతో ప్రయోగం చేస్తూ ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తోంది. ఓ హాలివుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారక మిషన్ ను విజయవంతంగా చేపట్టి తన సత్తా ఏంటో నిరూపించింది భారత్. అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో ముందుకు దూసుకెళ్తోంది. చంద్రయాన్ -3 విషయంలో కూడా ఆదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే ఈ ప్రయోగాలపై ఇస్రో మాజీ ఛైర్మన్ కే శివన్ స్పందించారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు భారీ రాకెట్లు అవసరమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3 : ఆ విషయంలో చైనా కంటే ఇండియానే తోపు...!! అంతరిక్షంలో ఇండియా దూసుకుపోతుంది. అంతరిక్షంలో ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్న అగ్రదేశాలకు సైతం..సవాల్ విసురుతూ ఇండియా సత్తా చాటుతోంది. చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది. By Bhoomi 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: ఇవాళ ఇస్రోకి స్పెషల్ డే...జాబిల్లికి అతిదగ్గరలో చంద్రయాన్...!! ఈరోజు చంద్రయాన్- 3కి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేయడానికి.. మిషన్ చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించనున్నారు.ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రుని ఉపరితలం నుండి చంద్రయాన్ దూరం ఇప్పుడు 150 కిలోమీటర్లు మాత్రమే ఉంది. . అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే భారతదేశం పెద్ద చరిత్ర సృష్టించగలదు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మరో కీలక ఘట్టానికి వేళాయే.. చంద్రునికి దగ్గరకు చంద్రయాన్-3! భారతీయులతోపాటు యావత్ ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు చంద్రయాన్-3పైనే ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రయాన్-3 చంద్రుడి ఎంట్రన్స్ లోకి చేరుకుంది. సోమవారం వాహనం కక్ష్య మరోసారి తగ్గింది. దీంతో చంద్రుడి ఉపరితలం నుంచి వాహనం గరిష్ట దూరం ఇప్పుడు 177 కి.మీ. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత చంద్రయాన్-3 కక్ష్యను మూడోసారి మార్చారు. By Bhoomi 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ ఏడాది కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు... ఎన్నో ప్రత్యేక మిషన్లను నిర్వహించాం...! ISRO: చంద్రయాన్-3ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఇస్రో చైర్మన్ సోమననాథ్ అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గడిచిన ఏడాది కాలంలో స్పేస్ రంగంలో భారత్ సాధించిన విజయాలను ఆయన వివరించారు. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అన్నీ ఫెయిలైనా చంద్రయాన్ -3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో చైర్మన్..!! చంద్రయాన్ -3విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈనెల 23న సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. అయితే దీనిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ల్యాండర్ విక్రమ్ ఇంజిన్లు విఫలమైనా..సెన్సార్లు పనిచేయకపోయినా...సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి తీరుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆ విధంగా ల్యాండింగ్ అయ్యేలా విక్రమ్ ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జాబిల్లిని తన కెమెరాలో బంధించిన చంద్రయాన్ -3, వీడియోను షేర్ చేసిన ఇస్రో..!! చంద్రయాన్ 3 నుంచి సూపర్ అప్ డేట్ వచ్చింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుండగా జాబిల్లిని తన కెమెరాలో బంధించింది చంద్రయాన్ 3. దీనికి సంబందించిన 45 సెకండ్ల వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ వీడియోనూ మీరూ వీక్షించండి. By Bhoomi 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లక్ష్యానికి దగ్గరగా.. చంద్రుని కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రయాన్- 3..!! చంద్రయాన్ 3పై ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. ఇస్రో ప్రకారం, వాహనం ఆగస్టు 5 సాయంత్రం 7 గంటలకు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రునివైపు వెళ్తున్న ఈ వ్యోమనౌక ఇప్పటికే మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు ఇస్ల్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ముఖ్యమైన విషయం ఏంటంటే...ఆగస్టు 23వ తేదీన జాబిల్లిపై ఈ ల్యాండర్ కాలుమోపుతుంది. By Bhoomi 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇవాళ వెరీ వెరీ స్పెషల్ డే.. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3.. టైమ్ ఎప్పుడంటే? చంద్రయాన్-3కి సంబంధించి ఇవాళ(ఆగస్టు 6) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 అంతా అనుకున్నట్టుగానే చంద్రుడివైపు అడుగులేస్తోంది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 ఎంట్రీ ఇవ్వనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్) వేరు అవుతుంది. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn